Monday, January 18
Shadow

Tag: SPOKEN ENGLISH DAY 13 LEARN ENGLISH

DAY 13 (SPOKEN ENGLISH)

Spoken English
SIMPLE PAST TENSE ఈ రోజు మనం నిన్న జరిగిన విషయాలను రాయటం మీద దృష్టి పెడదాం. ఉదాహరణకు: నిన్న నేను సినిమాకి వెళ్ళాను. Friends తోటి Hotel కి వెళ్ళాను. Homework చేసాను. మా తమ్ముడిని Hostel లో drop చేసాను. 10 pm కి పడుకున్నాను. పై విధంగా 5 Sentences ని తెలుగులో చెపితే, రాస్తే, ఇంగ్లీష్ లో కూడా 5 sentences మాత్రమే వస్తాయి. మనకి మరీ ఎక్కువ ఇంగ్లీష్ పరిజ్ఞానం రావాలంటే నిన్న నిజంగా ఏ సంఘటనలు జరిగాయో వాటిని అన్నింటిని రాయటానికి ప్రయత్నించాలి. తెలుగులో సెంటెన్సెస్ రాసి ఆ తరువాత దానిని ఇంగ్లీష్ రాయటానికి బదులుగా తెలుగు సెంటెన్స్ ని direct గా ఇంగ్లీష్ లోకి రాయండి. ఏ sentence ని అయితే మీరు English లోకి మార్చలేరో ఆ తెలుగు సెంటెన్స్ ని సరళం చేయటానికి ప్రయత్నించండి. ఎందుకంటే సాధారణంగా జరిగిన విషయాలన్నీ II(1) Simple past లో ఉంటాయి. II(1) Simple past లో blind rule "V2”. ఉదాహరణకు...