Monday, January 25
Shadow

Tag: SPOKEN ENGLISH DAY-13 II (1) ANSWERS

DAY-13 II (1) ANSWERS

Spoken English
గతంలో జరిగిన పనులకు II(1)ను ఉపయోగించాలి మేము last year picnic కి వెళ్ళాము. జ. We went to picnic last year. ఆ రోజు early morning 5.00am కి లేచాము. జ. I wake up at 5 a.m early morning that day. నేను fresh అయి, luggage pack చేశాను. జ. I freshed up and packed luggage. ఆ తరువాత luggage బయట పెట్టి room కి lock వేశాను. జ. After that I put the luggage out and locked the room. ఒక ఆటోని engage చేసుకుని college కి వెళ్ళాను జ. I went to college by engage one auto. ఆ time కి మా friends అక్కడికి చేరుకున్నారు. జ. At that time my friend reached there. మేమందరం bus లో picnic కి బయలుదేరాము. జ. We all started to go to picnic. మా friends bus లో dance చేశారు. జ. Our friends danced in bus. రవి ఒక పాట పాడాడు. జ. Ravi sang song. పాట విన్న...