Tuesday, September 25
Log In

Tag: si

రైల్వేలో 9500 కానిస్టేబుల్స్  పోస్టులు

రైల్వేలో 9500 కానిస్టేబుల్స్ పోస్టులు

Latest News, Latest Notifications
భారతీయ రైల్వేల్లో 9500 సబ్ ఇన్సెపెక్టర్స్, కానిస్టేబుల్ పోస్టుల కోసం RPF SI, Constable Recruitment 2018 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ వారం ఎంప్లాయ్ మెంట్ న్యూస్ వీక్ (మే 19-25, 2018) లో పూర్తి వివరాలను ప్రచురించారు. ఆన్ లైన్ లో దరఖాస్తులకు ప్రారంభ తేది: 01 జూన్ 2018 (ఉదయం 10 గంటల నుంచి ) దరఖాస్తు చేసుకోడానికి చివరి తేది: 30 జూన్ 2018 ( రాత్రి 11.59 నిమిషాల వరకూ ) పదో తరగతి ఉత్తీర్ణులైన వారు పోలీసు ఉద్యోగాల్లో స్థిరపడానికి మంచి అవకాశం RPF కల్పిస్తోంది. ఇందులో 50శాతం ఉద్యోగాలను మహిళలకు కేటాయిస్తున్నట్టు రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. RPF పే స్కేల్: రూ.5200-20200/- + Rs.2000/- Grade Pay వయస్సు: 18- 25యేళ్ళ మధ్యలో ఉండాలి. ఎలా ఎంపిక చేస్తారు ? మొదటి దశ శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఎలాంటి మార్కులు ఉండవు. కానీ ఇందులో కనీసం మూడు ఈవెం
SI/PC పోస్టుల ఎగ్జామ్స్ ఆన్‌లైన్‌లోనే…

SI/PC పోస్టుల ఎగ్జామ్స్ ఆన్‌లైన్‌లోనే…

Latest News, Latest Notifications
త్వరలో తెలంగాణ రాష్ట్రంలో భర్తీ చేయబోయే 18 వేల పోలీస్ పోస్టులకు సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించబోతున్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం నుంచి అనుమతి కూడా పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తీసుకుంది. Online పరీక్షలతో ఫలితాలను తొందరగా వెల్లడించే అవకాశం ఉండటంతో పాటు, లీకేజీలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా నిర్వహించే ఛాన్స్ ఉంది. పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలతో పాటు జైళ్ళు, అగ్నిమాపక శాఖలో పోస్టులకు కూడా కలిపి ఒకేసారి నోటిఫికేషన్ రాబోతోంది. ఫిజికల్ టెస్టుల్లో కూడా కొన్ని మార్పులు చేశారు. దీనిపై ఉన్నతాధికారుల కమిటీ చర్చించాక ఓ నిర్ణయం తీసుకుంటుంది. ఈసారి ఇంగ్లీష్ తో పాటు తెలుగుకు కూడా వెయిటేజ్ ఇవ్వబోతున్నారు. వయో సడలింపు మాటేంటి ? ఎంతోమంది అభ్యర్థులు ఆశగా చూస్తున్నది ఈసారి పోలీస్ ఉద్యోగాలకు వయో సడలింపు ఉంటుందా... ఉండదా... అని... చాలామంది ఆందోళన పడుతున్నారు.  అయితే
SI / PC కి మీరు అప్లయ్ చేస్తారా ?

SI / PC కి మీరు అప్లయ్ చేస్తారా ?

Preparation Plan
మన రాష్ట్రం, మన ప్రభుత్వం, మన కొలువులు మనకే దక్కుతాయని నోటిఫికేషన్లు కోసం చాలామంది ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పోలీస్ శాఖలో 18 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసుకునేందుకు రాష్ట్ర పోలీస్ శాఖకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనుకుంటున్న సర్కార్ ఈ పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎస్ఐ/కానిస్టేబుల్ పోస్టుతో యూనిఫాం ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉన్నవారికి మేం గైడెన్స్ ఇస్తున్నాం. ఎస్ఐ/కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలంటే అభ్యర్థులకు ఉండవలసిన సామర్థ్యా్న్ని పరీక్షించే విధంగా సెలక్షన్ విధానాన్ని రూపొందించారు. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే Physical efficient Test కంటే రాత పరీక్షకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది స్పష్టంగా అర్థమవుతోంది. అందువల్ల అభ్యర్ధులు రాత పరీక్షపై కూడా బాగా దృష్టి పెట్టాలి. పోలీసు శాఖలో ఉద్యోగాలు భర్తీ