Saturday, January 16
Shadow

Tag: SHEEP DISTRIBUTION

గొర్రెల పెంపకం

తెలంగాణ రాష్ట్ర విధానాలు, పథ‌కాలు
1) గొర్రెల పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు ? జ: గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాకలో 2) తెలంగాణ ప్రభుత్వం వచ్చే రెండేళ్లలో నాలుగు లక్షల యాదవ కుటుంబాలకు ఎన్ని లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించింది ? జ: 84 లక్షల గొర్రెలను 3) గొర్రెల అభివృద్ధి సహకార సంఘంలో నమోదు చేసుకున్న ప్రతి అర్హత గల కుటుంబాలకు ఎంత శాతం సబ్సిడీతో సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: 20 గొర్రెలు, ఒక పొట్టేలును 75 శాతం సబ్సిడీపై 4) ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకి ఎన్ని లారీల గొర్రెలు దిగుమతి అవుతున్నాయి ? జ: 600 లారీలు 5) ఒక్కో లబ్దిదారుడికి ఎంత మొత్తం గొర్రెలు, పొట్టేలు ఇవ్వనున్నారు ? జ: రూ.1.25 లక్షల యూనిట్ విలువ 6) రాష్ట్రంలో ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సొసైటీలు ఎన్ని ఉన్నాయి ? జ: 7,840 (సభ్యులు: 7,36,836) 7) గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న యాదవులు ఎంతమంది ? ...