DAY -4 (SPOKEN ENGLISH )
ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నామో ఒకసారి చూద్దాం.
కూడదు :-
చేయకూడదు, రాకూడదు, తినకూడదు, మాట్లాడకూడదు, లేవకూడదు, వినకూడదు, అరవకూడదు, ఏడవకూడదు, రాయకూడదు, తీయకూడదు, మొదలగు పదాలతో పూర్తయ్యే “Sentence” లకు "Should not” ను మాత్రమే వాడి Sentences ను ప్రారంభించాలి.
లి
రావాలి, పోవాలి, తినాలి, చేయాలి, మాట్లాడాలి, లేవాలి, వినాలి, అరవాలి, ఏడవాలి, రాయాలి, తీయాలి, మొదలగు పదాలతో పూర్తయ్యే "Sentence” లకు "Have to" ను మాత్రమే వాడి Sentence ను ప్రారంభించాలి.
COMBINATIONS
1. మీరు కాగితాలను ఇక్కడ పారేయకూడదు. కేవలం dustbin లోనే పారేయాలి. కాని మీరు అన్ని చోట్లపారేస్తున్నారు.
Should not + Have to + I (2
2. మనం దేవుణ్ణి నమ్మాలి. Neglect చేయకూడదు. కాని మీరు మాత్రం దేవుణ్ణి నమ్మటం లేదు.
Have to + Should not + I (2)
3. మనం అందరినీ నమ్మకూడదు. అందరినీ అర్థం చేసుకోవాలి. ఆ తరువాతే నమ్మాలి. కాన...