DPT- 12 ( SATAVAHANULU)
1) ఆంధ్రులకు 30 ప్రధాన పట్టణాలు నగరాలు ఉన్నాయని చెప్పిందెవరు?
ఎ) మెగస్తనీసు
బి) సూక్తాంకర్
సి) విన్సెంట్ స్మిత్
డి) పాహియాన్
2) మౌర్యులకు సామంతుడు ఎవరు?
ఎ) గౌతమీ పుత్ర శాతకర్ణి
బి) మొదటి శాతకర్ణి
సి) రెండో శాతకర్ణి
డి) సిముఖుడు
3) శాతవాహనుల తొలి రాజధాని ఏది?
ఎ) అమరావతి
బి) ఘంటశాల
సి) బోధన్
సి) కోటిలింగాల
4) శాతవాహనులకు ఏ సామ్రాజ్యంతో వాణిజ్య సంబంధాలు ఏర్పడ్డాయి?
ఎ) గ్రీకు రాజ్యం
బి) రోమన్ సామ్రాజ్యం
సి) చైనీయులతో
డి) ఎవరూ కాదు
5) శాతవాహనుల చరిత్రకు ఆధారమైన గ్రంథాలు ఏంటి?
1) మత్స్యపురాణం
2)వాయుపురాణం
3) మార్కండేయ పురణం
4) గరుణ పురాణం
ఎ) 1,2 బి) 2,3 సి) 4 డి) 1,4
6) హాలుడు రచనలు ఏంటి?
ఎ) గార్గి సంహిత
బి) కవి వత్సల
సి) వజ్జలగ్గ
డి) గాధా సప్తశతి
7) తొలిసారిగా శాసనాలు ముద్రించినది ఎవరు?
ఎ) కృష్ణుడు
బి) సిముఖుడు
సి) గౌతమీ పుత్ర శాతకర్ణి
డి) గౌతమీ బాలాశ్రీ
8) గ...