Thursday, January 21
Shadow

Tag: SALARIES OF JUDGES

న్యాయమూర్తుల జీతభత్యాలు, తాత్కాలిక న్యాయమూర్తులు

ఇండియన్ పాలిటీ - న్యాయ వ్య‌వ‌స్థ
1) న్యాయమూర్తలు జీతభత్యాలు గురించి తెలిపే ప్రకరణ ఏది ? జ: 125 ప్రకరణ 2) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు ? జ: పార్లమెంటు చట్టం ద్వారా 3) న్యాయమూర్తుల జీతాలను ఏ నిధి నుంచి చెల్లిస్తారు. జ: భారత సంఘటిత నిధుల నుంచి 4) న్యాయమూర్తు జీతాల్లో ఎప్పుడు కోత విధించవచ్చు ? జ: ఆర్ధిక అత్యవసర పరిస్ధితి కాలంలో మాత్రమే 5) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుత నెలసరి జీతం ఎంత ? జ: రూ. 1 లక్ష 6) సుప్రీంకోర్టులో సాధారణ న్యాయమూర్తుల వేతనం ఎంత ? జ: రూ.90 వేలు (2009లో సవరించిన ప్రకారం) 7) ఏ అధికరణం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను గురించి తెలియజేస్తున్నది ? జ: 125వ అధికరణ 8) 126 వ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని నియమించే అధికారు ఎవరికి ఉంది ? జ: రాష్ట్రపతి 9) 127 వ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టులో అడహాక్ (తాత్కాలిక) ఇతర న్యాయమూర్తుల్ని...