Monday, January 18
Shadow

Tag: SAARC

అంతర్జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థలు

విప‌త్తుల నివార‌ణ చ‌ర్య‌లు
1) పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్: -దీనిని అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం అంటారు. -దీని హెడ్డాఫీస్ అమెరికాలోని హవాయి రాష్ట్రంలోని ఇవా బీచ్ ఉంది -2004లో హిందూ మహా సముద్రంలో వచ్చిన సునామీ తర్వాత ఈ కేంద్రం సేవలను హిందూ మహాసముద్రం, కరేబియన్ దీవుల వరకూ విస్తరించారు 2) ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ - యునెస్కోకి చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రాఫిక్ కమీషన్ ఆధ్వర్యంలో ఏరాటైంది. - ప్రధాన కార్యాలయంలో అమెరికాలోని హవాయి రాష్ట్రంలోని హొనలూలు 3) ఆసియన్ డిజాస్టర్ రిడక్షన్ సెంటర్ - ఇది 1998లో జపాన్ లోని కోబ్ నగరంలో ఏర్పాటు చేశారు 4) ప్రపంచ వాతావరణ సంస్థ - ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ - భూగోళ వాతావరణాన్ని పర్యవేక్షిస్తుంది. - దీని ప్రధాన కేంద్రం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది - మార్చి 23న ప్రపంచ వాతావరణ దినోత్సవంగా జరుపుతారు 5) సార్క్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ...