Sunday, August 19
Log In

Tag: RRB

60వేల రైల్వే ఉద్యోగాలు

60వేల రైల్వే ఉద్యోగాలు

Latest News, Latest Notifications
రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. అసిస్టెంట్ లోకో పైలెట్, టెక్నీషియన్ ఉద్యోగాల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 26,502 ఖాళీలు ఉన్నట్టు నోటిఫికేషన్ లో రైల్వేశాఖ ప్రకటించింది. అయితే ఇప్పుడీ సంఖ్య 60 వేలకు చేరింది. ఇదే విషయాన్ని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ఉద్యోగాల్లో భాగంగా మొదటి విడత ఈ నెల 9న జరిగే కంప్యూటర్ ఆధారిత పరీక్ష కోసం దేశమంతటా 47.56 లక్షల మంది అప్లయ్ చేశారు. ఇప్పుడు పోస్టుల సంఖ్య పెంచడంతో రెట్టించిన ఉత్సాహంతో అభ్యర్థులు ఎగ్జామ్ రాసుకునే ఛాన్సుంది. ఫిబ్రవరిలో ఉద్యోగ ప్రకటన వేసిన తర్వాత వివిధ రైల్వే జోన్లలో వచ్చిన ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు రైల్వే మంత్రి తెలిపారు. ఈనెల 9న జరిగే ఎగ్జామ్ కోసం జులై 26నే ఆన్ లైన్ లింక్ అందుబాటులోకి వచ్చింది. పరీక్షకు 4 రోజుల ముందు నుంచి అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను వెబ్ సైట్ ను
RRB గ్రాండ్ టెస్టులు

RRB గ్రాండ్ టెస్టులు

Viewers
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి శుభవార్త.  గ్రూప్ సీ అండ్ డి ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థుల కోసం తెలంగాణ ఎగ్జామ్స్ ఆధ్వర్యంలో 10 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నాం.  గతంలో జరిగిన ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని... రాబోయే కాంపిటేషన్ ను కూడా బేరీజు వేసుకొని గ్రాండ్ టెస్టులకు ఎగ్జామ్స్ పేపర్స్ ప్రిపేర్ చేయిస్తున్నాం. ఇప్పటికే 6 టెస్టులు అప్ లోడ్ చేశాం. మీరు ఎప్పుడు ఫీజు కట్టినా మొదటి టెస్టు నుంచి అందుబాటులో ఉంటాయి.  ఎప్పుడైనా టెస్ట్ రాసుకోవచ్చు.   టైమ్ లిమిట్ ఉంటుంది. అందువల్ల ఒకసారి టెస్ట్ మొదలైతే గంటన్నరలోగా పూర్తి చేయాలి.  మీరు పూర్తిగా సిద్ధం అయ్యాకే టెస్ట్ ఓపెన్ చేసుకోండి. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇంచుమించు RRB ఎగ్జామ్ మోడల్ లో ఉంటుంది. ఫీజులు ఎంత ? RRB  10 గ్రాండ్ టెస్టులకు ఫీజు : రూ.500 గ్రాండ్ టెస్టుల్లో ఏమేం కవర్ అవుతాయి ? అర్థమెటి