Friday, January 22
Shadow

Tag: Present Tense

DAY -2 – SPOKEN ENGLISH

Spoken English
Congratulations !    చాలా కష్టపడి Home work రాసి ఉంటారని అనుకుంటున్నాం.  మొదట్లో కొంచెం కష్టంగానే అనిపిస్తుంది.  కాని ఒక్కసారి అర్థం చేసుకోగానే చాలా విషయాలు మనకు తెలుస్తాయి.  ఇప్పుడు కింద కొన్ని Telugu Sentences ఇవ్వబడ్డాయి. వాటిని English లోకి Translate చేయడానికి ప్రయత్నం చేయండి. వారు ఇప్పుడు Exam రాస్తూ ఉన్నారు. రాస్తూ ఉండటమంటే verb ఏమిటో తెలుసా...... V1                                   V2                               V3 Write                           Wrote                        Written అలా ప్రతీ Action కి Verb ఉంటుంది.  ఆ Verb ని మాత్రమే కాకుండా దాని యొక్క మూడు రూపాలను మనం తెలుసుకోవాలి.  అందుకే మనకు నిత్య జీవితంలో ఉపయోగపడే 300 Verbs వాటి మూడు రూపాలను ప్రత్యేకంగా ఇస్తున్నాము. ఖచ్చితంగా ప్రతీ sentence ఏదో ఒక tense లో ఉండాలి. I              -           ...

DAY -1- SPOKEN ENGLISH

Spoken English
“Without learning “GRAMMAR” we can’t speak English”. “ If we learn “ONLY GRAMMAR” also we can’t speak English" గ్రామరు నేర్చుకోకుండా ఇంగ్లీష్ మాట్లాడలేం. అలాగని గ్రామరు మాత్రమే నేర్చుకుంటే కూడా ఇంగ్లీష్ మాట్లాడలేం. అవును ఇది నిజం.                 Parts of Speech, Kinds of Nouns, Kinds of Sentences, Articles, Simple, Compound Complex sentences, Degrees of Comparison ఇలా నేర్చుకుంటే మనకేంటి ఉపయోగం. అలాగని Grammar నేర్చుకోకుండా English మాట్లాడటం సాధ్యమా... కానే కాదు... మనం నేర్చుకోవాల్సింది మాట్లాడటానికి ఉపయోగపడే Grammar మాత్రమే. అదీ కూడా తప్పులు లేకుండా సుమా ! చూద్దాం ! మరి మాట్లాడటానికి ఉపయోగపడే Grammar ఏంటో ??                    నిన్న, మొన్న, గత సంవత్సరం ఇలా జరిగిపోయిన విషయాలను మనం ఏ Tense లో చెబుతాం ? "PAST TENSE" రేపు, ఎల్లుండి, వచ్చే సంవత్సరం, పదేళ్ళ తర్వాత జరగబోయే విషయాలను ...