DPT-16 – PRESIDENT OF INDIA
1) భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కాని వారు
ఎవరు ?
ఎ) పార్లమెంటు సభ్యులు
బి) ఎమ్మెల్సీలు
సి) ఎమ్మెల్యేలు
డి) ఎవరూ కాదు
2) రాష్ట్రపతితో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు ?
ఎ) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
బి) ఉప రాష్ట్రపతి
సి) లోక్ సభ స్పీకర్
డి) భారత అటార్నీ జనరల్
3) రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన వివాదాలను పరిశీలించి, తగిన
తీర్పులు ఇచ్చేది ఎవరు ?
ఎ) ఎన్నికల సంఘ
బి) పార్లమెంటు
సి) సుప్రీంకోర్టు
డి) ఎవరూ కాదు
4) రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఈ కింది వాటిలో ఏ విధానం సరైనది ?
ఎ) రహస్య బ్యాలెట్ ఓటింగ్
బి) నైష్పత్తిక బదిలీ చేసే పద్దతి
సి) ఓటును బదిలీ చేసే పద్దతి
డి) పైవన్నీ
5) భారత రాష్ట్రపతి విషయంలో ఈ కింది వాటిలో ఏది తప్పు ?
ఎ) రాజ్యాధినేత
బి) ప్రభుత్వాధినేత
సి) ప్రథమ పౌరుడు
డి) త్రివిధ దళాలధిపతి
6) రాష్ట్రపతి ప్రస్తుత నెల జీతం ఎంత...