Tuesday, August 11

Tag: POSTPONE

BREAKING: NEET, JEE పరీక్షలు సెప్టెంబర్ కు వాయిదా

BREAKING: NEET, JEE పరీక్షలు సెప్టెంబర్ కు వాయిదా

Current Affairs Today, Latest News, Latest Updates
కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో NEET, JEE పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. Joint Entrance Examination(JEE) మెయిన్, National Eligibility-cum-Entrance Test ( NEET 2020) పరీక్షలను సెప్టెంబర్ 2020 లో నిర్వహిస్తామని తెలిపారు. JEE Advanced ను కూడా వాయిదా వేశారు. JEE మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను 2020 సెప్టెంబర్ 1 నుంచి 6 వరకూ JEE Advanced ఎగ్జామ్ ను సెప్టెంబర్ 27 న నిర్వహిస్తారు. అలాగే NEET ఎగ్జామ్ ను సెప్టెంబర్ 13న నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏప్రిల్, మే నెలల్లో రెండు సార్లు ఈ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. దేశంలో కోవిడ్ 19 అంతకంతకూ పెరిగిపోతున్నందున విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్స్ వాయిదా వేసినట్టు మంత్రి తెలిపారు.