Friday, July 19

Tag: police jobs

త్వరలో 15వేల పోలీస్ ఉద్యోగాలు, కోచింగ్ లేకున్నా ఎలా జాబ్ సంపాదించాలి?

త్వరలో 15వేల పోలీస్ ఉద్యోగాలు, కోచింగ్ లేకున్నా ఎలా జాబ్ సంపాదించాలి?

Latest News, Latest Notifications, Videos
త్వరలో మరో 15 వేల పోలీస్ కొలువులను తెలంగాణలో భర్తీ చేయబోతున్నారు... మరో 15 వేల పోలీస్ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ పడుతుంది అని... పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డులు ఉన్నతాధికారుల సోర్స్ తో ఐటెమ్స్ఇచ్చారు... ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఇప్పటికే 18 వేల 500 పోస్టులకు రిక్రూట్ మెంట్ ప్రాసెస్ చివరి దశకు వచ్చింది... మరో వారం, 10 రోజుల్లో 17 వేల 156 మంది కానిస్టేబుల్స్... 12 వందల 75 మంది SI లు ట్రైనింగ్ కు వెళ్ళిపోతారు.  ఈ సెలక్షన్ ప్రొసీజర్ పూర్తి కాగానే... కొద్ది రోజుల్లోనే మరో 15 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ప్రయత్నాలు ప్రారంభించనుంది. ఇప్పుటి వరకూ జరిగిన రిక్రూట్ మెంట్ అంటే 18 వేల 500 పోస్టుల భర్తీ ప్రక్రియ పాత జిల్లాల ప్రకారం జరిగింది... రాబోయే 15 వేల పోలీస్  ఉద్యోగాల నోటిఫికేషన్ కొత్త జిల్లాల ప్రకారం ఉండనుం
కొత్త జిల్లాల ప్రకారమే పోలీస్ ఉద్యోగాలు

కొత్త జిల్లాల ప్రకారమే పోలీస్ ఉద్యోగాలు

Latest News, Latest Notifications
రాష్ట్రంలో 18వేల పోలీస్ ఉద్యోగాల రిక్రూట్ మెంట్ ప్రాసెస్ జూన్ మొదటి వారంలో పూర్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్ మండలి కసరత్తు చేస్తోంది. కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీని కొత్త జిల్లాల ప్రకారమే నిర్వహించనుంది. అంటే ఈమధ్య ఏర్పడ్డ ములుగు, నారాయణ పేట మినహా మిగతా 31 జిల్లా కేంద్రాల్లో రిక్రూట్ మెంట్ ప్రాసెస్ జరగనుంది. ఫైనల్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణులై ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన కార్యక్రమం 31 జిల్లా కేంద్రాల్లో నిర్వహించడానికి పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ చేపట్టేందుకు జిల్లా కేంద్రాలకు ఇప్పటికే ఆదేశాలు కూడా అందాయి. జూన్ మొదటి వారంలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలను ఒకదాని తర్వాత మరొకటి వెల్లడిస్తారు. మరోవైపు - ఈసారి పోస్టులు మిగలకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థులు SI, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల పరీక్షలు రాసి... రెండ