Monday, December 16

Tag: PC RESULTS

కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

Latest News, Latest Notifications
తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ తుది ఫలితాలు వెలువడ్డాయి... మొత్తం 11 విభాగాలకు చెందిన 17,156 పోస్టులకు గాను, 13,373 మంది పురుషులు, 2,652 మంది మహిళా అభ్యర్థులను ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను www.tslprb.in వెబ్ సైట్ లో ఉంచింది పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్. 1) SCT Police Constable (Civil) Total : 5909 (Men: 3987, Women : 1895) 2) SCT Police Constable (AR) Total : 5273 (Men: 3587, Women:677 ) 3) SCT Police Constable (SAR CPL) Total: 53 (Men: 53) 4) SCT Police Constable (TSSP) Total : 4816 (Men: 4734) 5) Constable in Telangana SPFD Total: 485 (Men: 479) 6) Fireman in Telangana State Disaster Response & Fire Services Department Total: 168 (Men: 164) 7) Warders (Male) Total : 186 (Men185) 8) Warders (Female) Total : 35 (Female 34) 9) SCT Police Co
నెలాఖరుకి కానిస్టేబుల్ ఫలితాలు

నెలాఖరుకి కానిస్టేబుల్ ఫలితాలు

Latest News, Latest Notifications
నిరుద్యోగ అభ్యర్థులు ఎదురు చూస్తున్న కానిస్టేబుల్ పరీక్ష ఫైనల్ రిజల్ట్స్ ఈ నెలాఖరుకు విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే 1272 మంది ఎస్సై అభ్యర్థుల తుది ఫలితాలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసింది. వాళ్ళ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఇక కానిస్టేబుల్ ఫలితాలను కూడా నెలాఖారులోగా విడుదల చేయాలని భావిస్తున్నారు బోర్డు అధికారులు. శిక్షణ కోసం అన్ని ఏర్పాట్లు SI, కానిస్టేబుల్ గా ఎంపికయ్యే కొత్త అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు ట్రైనింగ్ సెంటర్స్ లో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సైబర్ నేరాలు పెరగడంతో ఈసారి సిలబస్ లో ఆయా అంశాలను కొత్తగా చేర్చారు. 1272 మంది SIలు, 16,925 మంది కానిస్టేబుళ్ళకి ఒకేసారి శిక్షణ ప్రారంభిస్తారు. వీళ్ళకి క్లాసులు చెప్పేందుకు ఇప్పటికే 3,800మంది పోలీస్ సిబ్బందిని కూడా సిద్ధం చేశారు. 18వేల మందికి ఒకేసారి శిక్షణ ఇచ్చే అవకాశం మన రాష్ట