Tuesday, January 26
Shadow

Tag: panchayathraj

DPT-20 పంచాయతీరాజ్-2 (ANS)

DAILY QUIZ, ఇండియన్ పాలిటీ -73,74వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌లు
1) 1984లో జిల్లా ప్రణాళికలపై ఏర్పాటు చేసిన కమిటీ ఏది ? ఎ) సీహెచ్ హన్మంతరావు బి) అశోక్ మెహతా సి) జి.వి.కె.రావు డి) ఏదీ కాదు 2) జిల్లా కలెక్టర్ లేదా మంత్రి అధ్యక్షతన జిల్లా స్థాయిలో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది ? ఎ) సీహెచ్ హన్మంతరావు బి) అశోక్ మెహతా సి) జి.వి.కె.రావు డి) ఏదీ కాదు 3) 1985లో గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పరిపాలనా ఏర్పాట్లు అనే అంశం పరిశీలనకు ఏర్పాటైన కమిటీ ఏది ? ఎ) సీహెచ్ హన్మంతరావు బి) అశోక్ మెహతా సి) జి.వి.కె.రావు డి) ఏదీ కాదు 4) 1986లో పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం కోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది ? ఎ) బి.ఎల్. సింఘ్వి బి) జి.వి.కె రావు సి) 1 మరియు 2 డి) ఎల్.ఎమ్.సింఘ్వి 5) పంచాయతీ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి వాటిని పరిరక్షించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది ? ఎ) పి.ఎల్ రావు బి) ఎల్.ఎం. సింఘ్వ...