Sunday, January 17
Shadow

Tag: panchayath raj

DPT-19- పంచాయతీరాజ్ వ్యవస్థ – 1

DAILY QUIZ
( రాబోయే రోజుల్లో VRO/VRA, జూనియర్ అసిస్టెంట్లు, అటవీ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తున్నందున గ్రామపంచాతీయ వ్యవస్థపై అందరికీ అవగాహన వచ్చేందుకు వీలుగా  పంచాయతీ రాజ్ వ్యవస్థ కు సంబంధించి సిరీస్ ను కంటిన్యూ చేస్తున్నాం. ) 1) భారత్ లో స్థానిక స్వపరిపాలనా వ్యవస్థలకు జీవం పోసిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ఎవరు ? ఎ) లార్డ్ రిప్పన్ బి) లార్డ్ మెకాలే సి) బెంటింక్ ప్రభువు డి) ఎవరూ కాదు 2) బ్రిటీష్ కాలంలో స్థానిక స్వపరిపాలన వ్యవస్థలకు పునరుజ్జీవనం పోసిన చట్టాలు ఏవి ? ఎ) 1919 భారత ప్రభుత్వ చట్టం బి) 1935 భారత ప్రభుత్వ చట్టం సి) 1947 భారత ప్రభుత్వ చట్టం డి) 1 మరియు 2 3) గ్రామీణ ప్రాంతాలను బలోపేతం చేయడం ద్వారా గాంధీజీ కన్న కలలను సాకారం చేయాలని ఎక్కడ ప్రస్తావించారు ? ఎ) రాజ్యాంగ ప్రకరణలు బి) ఆదేశిక సూత్రాలు సి) ప్రాథమిక హక్కులు డి) ఏవీ కావు 4) బ్రిటీష్ హయాంలో మొదటి మున్సిపల్ కార్పో...