DPT-20 పంచాయతీరాజ్ – 2
1) 1984లో జిల్లా ప్రణాళికలపై ఏర్పాటు చేసిన కమిటీ ఏది ?
ఎ) సీహెచ్ హన్మంతరావు
బి) అశోక్ మెహతా
సి) జి.వి.కె.రావు
డి) ఏదీ కాదు
2) జిల్లా కలెక్టర్ లేదా మంత్రి అధ్యక్షతన జిల్లా స్థాయిలో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది ?
ఎ) సీహెచ్ హన్మంతరావు
బి) అశోక్ మెహతా
సి) జి.వి.కె.రావు
డి) ఏదీ కాదు
3) 1985లో గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పరిపాలనా ఏర్పాట్లు అనే అంశం పరిశీలనకు ఏర్పాటైన కమిటీ ఏది ?
ఎ) సీహెచ్ హన్మంతరావు
బి) అశోక్ మెహతా
సి) జి.వి.కె.రావు
డి) ఏదీ కాదు
4) 1986లో పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం కోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది ?
ఎ) బి.ఎల్. సింఘ్వి
బి) జి.వి.కె రావు
సి) 1 మరియు 2
డి) ఎల్.ఎమ్.సింఘ్వి
5) పంచాయతీ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి వాటిని పరిరక్షించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది ?
ఎ) పి.ఎల్ రావు
బి) ఎల్.ఎం. సింఘ్వి...