Thursday, January 21
Shadow

Tag: Operation Polo

ఆపరేషన్ పోలో – హైదరాబాద్ సంస్థానం విలీనం -1

తెలంగాణ చ‌రిత్ర 1948-1970
 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, 7వ నిజాం నవాబు 1) హైదరాబాద్ సంస్థానం విలీనానికి భారత్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరేంటి ? జ: ఆపరేషన్ పోలో (ఆపరేషన్ కాటర్ పిల్లర్) 2) నిజాం రాజ్యంపైకి భారత్ సర్కార్ ఎప్పుడు సైన్యాన్ని పంపింది ? జ: 1948 సెప్టెంబర్ 13న 3) భారత్ యూనియన్ లో హైదరాబాద్ ఎప్పుడు విలీనం అయింది ? జ: 1948 సెప్టెంబర్ 17న 4) యథాతధ ఒడంబడిక ఎవరెవరి మధ్య కుదిరింది ? ఎప్పుడు ? జ: 29 నవంబర్ 1947న.. భారత ప్రభుత్వం - నిజాం రాజుకి మధ్య 5) భారత్ యూనియన్ లో హైదరాబాద్ ను చేర్చడానికి కృషి చేసిన చివరి బ్రిటీష్ వైస్రాయ్ ఎవరు ? జ: లార్డ్ మౌంట్ బాటెన్ 6) మజ్లీస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ (రజాకార్ల ఉద్యమం)కు ఎవరు నాయకత్వం వహించారు ? వాళ్ళ నినాదం ఏంటి ? జ: కాశీం రజ్వీ. ఆజాద్ హైదరాబాద్ 7) హైదరాబాద్ కు ఏమని పేరుపెట్టాలని పంజాబ్ కు చెందిన చౌదరి హకమత్ అలీగుజర్ సూచించారు ? జ: ఉస్మానిస్తాన్ 8) సర్వస్వతంత...