Monday, January 18
Shadow

Tag: ontari mahilalu

ఆసరా ఫించన్లు (ఒంటరి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు)

తెలంగాణ రాష్ట్ర విధానాలు, పథ‌కాలు
1) వృద్ధులు, వికలాంగులు, వితంతవులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఆసరా. దీనికింద నెలకు ఎంత మొత్తాన్ని ఇస్తారు ? జ: ఒక్కో లబ్దిదారుడికి నెలకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు రూ.1500 2) ఆసరా ఫించన్ పథకాన్ని ముఖ్యమంత్రి ఎక్కడ ప్రారంభించారు ? జ: 2014, నవంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో 3) HIV బాధితులు, హెచ్‌ఐవీ బాధితులు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు ఎంత మొత్తం ఆసరా కింద చెల్లిస్తారు? జ: రూ. 1000 4) రాష్ట్ర జనాభాలో ఎంత శాతం మంది అంగవైకల్యంతో బాధపడుతున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి ? జ: 2.97 శాతం మంది 5) బీడీ కార్మికులకు ఫించన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది ? జ: రూ.188 కోట్లు 6) ఆసరా పథకం కింద సర్కార్ ఎంత మొత్తం ఖర్చు చేసింది ? జ: రూ.4,700 కోట్లు 7) తెలంగాణలో ఆసరా పథకం కింద ఎంతమంది లబ్ది పొందుతున్నారు ? జ: 37,65,304 మంది 8) వృద్ధులకు...