Sunday, August 19
Log In

Tag: NOTIFICATIONS

SI/PC పోస్టుల ఎగ్జామ్స్ ఆన్‌లైన్‌లోనే…

SI/PC పోస్టుల ఎగ్జామ్స్ ఆన్‌లైన్‌లోనే…

Latest News, Latest Notifications
త్వరలో తెలంగాణ రాష్ట్రంలో భర్తీ చేయబోయే 18 వేల పోలీస్ పోస్టులకు సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించబోతున్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం నుంచి అనుమతి కూడా పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తీసుకుంది. Online పరీక్షలతో ఫలితాలను తొందరగా వెల్లడించే అవకాశం ఉండటంతో పాటు, లీకేజీలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా నిర్వహించే ఛాన్స్ ఉంది. పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలతో పాటు జైళ్ళు, అగ్నిమాపక శాఖలో పోస్టులకు కూడా కలిపి ఒకేసారి నోటిఫికేషన్ రాబోతోంది. ఫిజికల్ టెస్టుల్లో కూడా కొన్ని మార్పులు చేశారు. దీనిపై ఉన్నతాధికారుల కమిటీ చర్చించాక ఓ నిర్ణయం తీసుకుంటుంది. ఈసారి ఇంగ్లీష్ తో పాటు తెలుగుకు కూడా వెయిటేజ్ ఇవ్వబోతున్నారు. వయో సడలింపు మాటేంటి ? ఎంతోమంది అభ్యర్థులు ఆశగా చూస్తున్నది ఈసారి పోలీస్ ఉద్యోగాలకు వయో సడలింపు ఉంటుందా... ఉండదా... అని... చాలామంది ఆందోళన పడుతున్నారు.  అయితే