
NRA CET 2021 – SMART BATCH – LONG TERM
Hai
BANKS, SSC, RRB తో పాటు ఇంకా 20 కి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 2021 సెప్టెంబర్ నుంచి National Recruitment Agency ని కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేస్తోంది. తెలుగు సహా అన్ని ప్రాంతీయ భాషల్లో ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా కేంద్రంలోనే CET (Common Entrance Test) రాసుకునే సదుపాయం కల్పిస్తోంది. ఇది బ్యాంకులు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ సహా 20 కి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరడానికి ప్రాథమిక అర్హత పరీక్షగా పనికొస్తుంది. ఈ NRA CET మొదటి దశను మీరు ఉత్తీర్ణులైతే కొన్ని రిక్రూటింగ్ సంస్థలు 2,3 దశల్లో మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించి అందులో మెరిట్ సాధించవారికి ఉద్యోగాలు ఇస్తున్నాయి. మరికొన్ని సంస్థలు అయితే కేవలం NRA CET లో మెరిట్ సాధిస్తే చాలు... ఉద్యోగాలకు కాల్ లెటర్స్ పంపుతాయి.
మీకు తెలుసు. ఇప్పటిదాకా జాతీయ స్థాయిలో ఏ ఉద్యోగానికి ఎంట్రన్...