Wednesday, January 20
Shadow

Tag: muncipal commissioners

త్వరలో మున్సిపల్ ఖాళీల భర్తీ : మంత్రి KTR

Current Affairs Today, Latest News, Latest Notificataions
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మున్సిపల్ ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే రాష్ట్ర మంత్రి మండలి కూడా ఆమోదం తెలిపిందని చెప్పారు. మున్సిపాలిటీల సమీక్ష కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతో కలసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మీరు తెలంగాణ ఎగ్జామ్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారా ? లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి: https://play.google.com/store/apps/details?id=com.s2techno.telanganexams&hl=en ఈసారైనా భర్తీ ఉంటుందా ? మున్సిపల్ పోస్టుల భర్తీ గురించి ఎప్పటికప్పుడు మీడియాకి లీకులు రావడం, వాటిని ప్రచురించడం కామన్ గా మారింది. అయితే పోస్టుల భర్తీపై ఈసారి మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించడంతో నిరుద్యో...