DAY 17 – SPOKEN ENGLISH
ఈరోజు నుండి ప్రతీ రోజు మీరు స్వయంగా ఒక Story ని కానీ, జరిగిన సంఘటనను కానీ, Joke ను కానీ, మీ జిల్లాను గురించి కానీ, India ను గురించి కానీ, మీకు నచ్చిన రాజకీయ నాయకుని గురించి కానీ, ముందుగా Notes లో రాయడం (Direct గా English లో) దానిని కొన్ని రోజుల పాటు చూసి చదవటం తదుపరి చూడకుండా బయటకు Speech లాగా చెప్పటం చేయాలి. ఇంతకు ముందు చెప్పుకున్నటు మీరు ఆ విధంగా చెప్పేటప్పుడు Video తీయటం మరవదు. ప్రతిరోజూ ఈ విధంగా ఏదో ఒక విషయం మీద మీరు స్వంతంగా ఇంగ్లీష్ లో essay రాయటం దానిని seminar లా బయటకు (వీలైతే Myke లో) చెప్పటం, Video తీయటం ద్వారా Stage fear పోవటమే కాకుండా English మాట్లాడటం మరియూ రాయటం లో గట్టి పట్టు లభిస్తుంది.
“THAT USAGE
You cooperate - మీరు Cooperate చేస్తారు.
That - అని
I Know – నాకు
మీరు "C" చేస్తారని నాకు తెలుసు.
I know that you cooperate
ఆమె ఇప్పుడు రాస్తూ ఉందని నేను అన...