PRACTICE TEST -03 ( తెలంగాణ ఎకానమీ )
1) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విస్తీర్ణపరంగా తెలంగాణ ఎంత శాతం ఉండేది ?
ఎ) 41.75 బి) 40.69 సి) 58.25 డి) 59.31
2) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జనాభా పరంగా తెలంగాణ ఎంత శాతం ?
ఎ) 41.75 బి) 40.69 సి) 58.25 డి) 59.31
3) కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు కలసి విస్తీర్ణంలో ఎంత ఉన్నాయి ?
ఎ) 41.75 బి) 40.69 సి) 59.31 డి) 58.25
4) కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు కలసి జనాభాలో ఎంత శాతం ఉన్నాయి ?
ఎ) 41.75 బి) 40.69 సి) 59.31 డి) 58.25
5) తెలంగాణలో గోదావరి, కృష్ణా నదులు ఎంత శాతం ప్రవహిస్తున్నాయి ?
ఎ) 79/68.5 బి) 59/41 సి) 41.75/40.69 డి) 78.5/68
6) హైదరాబాద్ స్టేట్ తెలంగాణ ప్రయోజనాల కోసం కృష్ణా బేసిన్ లో అనేక ప్రాజెక్టులు చేపట్టింది. అయితే వాటికి ఎన్ని TMCల నీటిని కేటాయించింది ?
ఎ) 560 బి) 700 సి) 800 డి) 585
7) మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లకు కృష్ణానది నికర జలాలను పంపిణీ చేసేందుకు 1969లో ఏర్...