Monday, January 18
Shadow

Tag: Kakinada

అక్షాంశాలు – రేఖాంశాలు

భౌగోళిక శాస్త్రం-ప్ర‌పంచం
1) అక్షాంశాలు రేఖాంశాలను మొదట గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు? జ: హిప్పార్కస్ (ఆస్ట్రలోబ్ అనే పరికరాన్ని రూపొందించాడు) 2) భూమిపై గల అక్షాంశాలలో అతి పెద్దది ఏది? జ: భూ మధ్యరేఖ 3) ఉత్తర దక్షణ ధృవాలను కలుపుతూ భూమధ్యరేఖను ఖండిస్తూ గీయబడిన అర్ద వృత్తాలను ఏమంటారు? జ: రేఖాంశాలు 4) ప్రపంచంలోఎక్కువ కాల మండలాలు గల దేశం ఏది? జ: ఫ్రాన్స్ (12) 5) ప్రపంచంలో సూర్యుడు మొదటగా ఉదయించే దేశం ఏది? జ: జపాన్ 6) ప్రపంచంలో సూర్యుడు చివరగా అస్తమించే దేశం ఏది? జ: అమెరికా (అలస్కా) 7) గ్రీనిచ్ దగ్గర సూర్యుడు నడినెత్తిన ప్రకాశించినపుడు పగలు 12 గంటలు చూపే గడియారాన్ని ఏమంటారు? జ: కాలమాపకం 8) కాల మాపకాన్ని ఎవరు ఏ సంవత్సరంలో కనుగొన్నారు? జ: జాన్ హరిసన్ 1737. 9) 0 డిగ్రీ అంక్షాంశం అంటే ఏంటి ? జ: భూమధ్య రే 10) 23 1/2 డిగ్రీల ఉత్తర అక్షాంశం, దక్షిణ అక్షాంశం ఏది ? జ: ఉత్తర అక్షాంశం - కర్కట రేఖ, దక్షిణ అక్షా...