SSC లో జూనియర్ ఇంజనీర్స్ ఇంజనీరింగ్, డిప్లొమా అభ్యర్థులకి అవకాశం
దేశంలోని వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, సంస్థల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ( SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్ ద్వారా ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోడానికి అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 30 వరకూ టైమ్ ఉంది.
B.Tech., డిప్లొమా .. ఏయే బ్రాంచ్ ల వారికి అవకాశం ?
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ మరియు క్వాంటిటీ సర్వేయింగ్, కాంట్రాక్ట్స్
విద్యార్హతలు:
సంబంధిత బ్రాంచ్ లో డిగ్రీ కలిగి ఉండాలి.
డిప్లొమా అభ్యర్థులైతే డిప్లోమా తో పాటు... 2యేళ్ళు అనుభవం ఉండాలి
(పూర్తి వివరాలకి నోటిఫికేషన్ చూడగలరు )
జీతం స్కేలు వివరాలు:
గ్రూప్ బి (నాన్ గెజిటెడ్) లెవల్ 6 వారికి రూ.35,400 - 112400 (7వ పే కమిషన్ నిబంధనల మేరకు జీతాలు ఉంటాయి)
ఎన్ని పోస్టులు ?
జూనియర్ ఇంజనీర్ పోస్టులు ఏ విభాగానాకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది త్వరలో వెబ్ సైట్ లో తెలియజేయబడతాయి.
...