DPT-26-జనరల్ సైన్స్-ధ్వని(ans)
1) ధ్వని తీవ్రతకు ప్రమాణం ఏది ?
ఎ) న్యూటన్
బి) డెసిబెల్
సి) హెర్జ్
డి) లూమెన్
2) మునిగిపోయిన వస్తువులను కనుగొనడానికి తోడ్పడే పరికరం ఏది ?
ఎ) కాలిడోస్కోప్
బి) పెరిస్కోప్
సి) రాడార్
డి) సోనో మీటర్
3) ధ్వని వేగం దేనిలో ఎక్కువగా ఉంటుంది ?
ఎ) ఆల్కహాల్
బి) శూన్యం
సి) గాలి
డి) ఇనుము
4) ధ్వని బహుళపరావర్తనం అనూ ధర్మం ఆధారంగా పనిచేసే పరికరం ఏది ?
ఎ) రాడార్
బి) స్టెతస్కోప్
సి) ECG
డి) ఆల్ట్రాసోనోగ్రఫీ
5) రేడియో వాల్యూమ్ పెంచితే వెలువడే ధ్వని తరంగానికి చెందిన ఏ ధర్మం మారుతుంది ?
ఎ) వేగం
బి) పౌనపున్యం
సి) కంపన పరిమితి
డి) తరంగదైర్ఘ్యం
6) ప్రతిధ్వనులు ఏర్పడడానికి కారణం ఏమిటి ?
ఎ) పరావర్తనం
బి) గ్రహణం
సి) ధృవణం
డి) వివర్తనం
7) యాంత్రిక తరంగాలు ప్రసరింపచేసే యానకాలు కలిగి ఉండేవి ?
ఎ) స్థితిస్థాపకత
బి) జడత్వం
సి) జడత్వ భ్రామకం
డి) స్థితిస్థాపకత మరియు జడత్వం
8...