DPT 27-సింధు నాగరికత (ans)
1) సింధు ప్రజల ప్రధాన రేవుపట్టణమైన లోథాల్ ఏ రాష్ట్రంలో ఉంది ?
ఎ) పంజాబ్
బి) సింధ్
సి) గుజరాత్
డి) మహారాష్ట్ర
2) సింధు నది పేరు మీదుగా గ్రీకులు ఏ పంటను సిండన్ అని పిలిచేవారు ?
ఎ) బార్లీ
బి) పత్తి
సి) గోధుమ
డి) వరి
3) సింధు ప్రజలు ముద్రికలను (Seals) దేనితో తయారు చేశారు ?
ఎ) చెక్క
బి) కంచు
సి) మట్టి
డి) స్టియాటైట్
4) సింధు నాగరికత హరప్పా నాగరికత లేదా సంస్కృతి అని పేరు పెట్టింది ఎవరు ?
ఎ) ఆర్.బి.దయారాం సహాని
బి) సర్ జాన్ మార్షల్
సి) ఆర్.డి. బెనర్జీ
డి) మార్టిమర్ వీలర్
5) సింధు ప్రజలకు తెలియని లోహం ఏది ?
ఎ) ఇనుము
బి) రాగి
సి) ఇత్తడి
డి) వెండి
6) సింధు నాగరికతను మొదటిసారిగా క్రీ.శ. 1826లో పేర్కోన్నది ఎవరు ?
ఎ) అలెగ్జాండర్ బర్న్స్
బి) దయారం సహాని
సి) చార్లెస్ మాజిన్
డి) సర్ జాన్ మార్షల్
7) సింధు ప్రజల ప్రధాన ఓడరేవు ఏది ?
ఎ) సూత్కజెండర్
బి) అలంఘీర్ పూర్
...