Monday, January 18
Shadow

Tag: indian history sindhi nagarikatha

DPT 27-సింధూ నాగరికత

DAILY QUIZ
1) సింధు ప్రజల ప్రధాన రేవుపట్టణమైన లోథాల్ ఏ రాష్ట్రంలో ఉంది ? ఎ) పంజాబ్ బి) సింధ్ సి) గుజరాత్ డి) మహారాష్ట్ర 2) సింధు నది పేరు మీదుగా గ్రీకులు ఏ పంటను సిండన్ అని పిలిచేవారు ? ఎ) బార్లీ బి) పత్తి సి) గోధుమ డి) వరి 3) సింధు ప్రజలు ముద్రికలను (Seals) దేనితో తయారు చేశారు ? ఎ) చెక్క బి) కంచు సి) మట్టి డి) స్టియాటైట్ 4) సింధు నాగరికత హరప్పా నాగరికత లేదా సంస్కృతి అని పేరు పెట్టింది ఎవరు ? ఎ) ఆర్.బి.దయారాం సహాని బి) సర్ జాన్ మార్షల్ సి) ఆర్.డి. బెనర్జీ డి) మార్టిమర్ వీలర్ 5) సింధు ప్రజలకు తెలియని లోహం ఏది ? ఎ) ఇనుము బి) రాగి సి) ఇత్తడి డి) వెండి 6) సింధు నాగరికతను మొదటిసారిగా క్రీ.శ. 1826లో పేర్కోన్నది ఎవరు ? ఎ) అలెగ్జాండర్ బర్న్స్ బి) దయారం సహాని సి) చార్లెస్ మాజిన్ డి) సర్ జాన్ మార్షల్ 7) సింధు ప్రజల ప్రధాన ఓడరేవు ఏది ? ఎ) సూత్కజెండర్ బి) అలంఘీర్ పూర్ ...