DPT 28-మౌర్యులు (ans)
1) మౌర్య పాలనలో అధ్యక్షులు లేని ఏకైక శాఖ ఏది ?
ఎ) రెవెన్యూ
బి) మత్స్యశాఖ
సి) పై రెండూ
డి) ఏవీ కాదు
2) పురాణాల ప్రకారం మౌర్యులు ఏ వంశానికి చెందినవారిగా చెప్పవచ్చు ?
ఎ) క్షత్రియ
బి) అజ్విక మతం
సి) దీపవంశం
డి) శూద్ర
3) చంద్రగుప్తమౌర్యుని తర్వాత రాజు అయింది ఎవరు ?
ఎ) దశరథుడు
బి) అశోకుడు
సి) బిందుసారుడు
డి) చంద్రగుపుడు
4) మౌర్య సామ్రాజ్యమును స్ధాపించినది ఎవరు ?
ఎ) కౌటిల్యుడు
బి) చంద్రగుప్త మౌర్యుడు
సి) మొగస్తనీస్
డి) రుద్రదామనుడు
5) మౌర్య చక్రవర్తికి అత్యంత సన్నిహితంగా ఉండేది ఎవరు ?
ఎ) అమాత్యులు
బి) మంత్రి
సి) మంత్రి పరిషత్
డి) ఎవరూ కాదు
6) మౌర్యుల కాలంలో మార్కెట్లను పర్యవేక్షించే అధికారి ఎవరు ?
ఎ) పోతవధ్యక్ష
బి) సీతలాధ్యక్ష
సి) సంస్థాధ్యక్ష
డి) ఆకారధ్యక్ష
7) మౌర్యులకు పూర్వమే కళింగను జయించినవారు ఎవరు ?
ఎ) పాండ్యులు
బి) నందులు
సి) చోళులు
డి) కరికా...