Wednesday, January 20
Shadow

Tag: Indian constitution

రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు

ఇండియన్ పాలిటీ - రాజ్యాంగం
1) భారత ప్రజా ప్రతినిధులతో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలని ఏ సంవత్సరం జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో తీర్మానించారు? జ: 1918లో 2) రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొదట వ్యక్తీకరించింది ఎవరు ? జ: ఎం.ఎన్ రాయ్ 3) స్వరాజ్ అనే పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు ? జ: దాదా భాయ్ నౌరోజీ 4) 1921లో యంగ్ ఇండియా పత్రికలో ‘‘ భారత్ కు స్వాతంత్ర్యం అనేది భిక్ష కాదనీ, భారత ప్రజలు రాజకీయ భిక్షాటకులు కాదనీ, అది భారత ప్రజల స్వయం వ్యక్తీకరణ’’ అని ఎవరు అన్నారు ? జ: మహాత్మాగాంధీ 5) 1924లో ఎవరి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాజ్యాంగ రచన ఆవశ్యకతను చెప్పారు ? జ: మోతీలాల్ నెహ్రూ ( నోట్: మోతీలాల్ నెహ్రూయే తిరిగి 1928లో ఓ నివేదికను కూడా రూపొందించారు ) 6) 1925లో బ్రిటీష్ పార్లమెంటులో కామన్ వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లును ప్రవేశపెట్టి ... ఐర్లాండ్ ప్రజలకు లాగే భారతీయులకూ శాశ్వత ప్రాతిపదికపై హక్కులు కల్పిం...

భారత రాజ్యాంగ పరిణామక్రమం (1773 రెగ్యులేటింగ్ చట్టం)

ఇండియన్ పాలిటీ - రాజ్యాంగం
1) భారత్ లో ఈస్టిండియా కంపెనీ పాలన వ్యవహారాలను క్రమబద్దీకరణ చేయుటకు ప్రవేశపెట్టిన చట్టం ఏది ? జ: 1773 రెగ్యులేటింగ్ చట్టం 2) 1773 రెగ్యులేటింగ్ చట్టంను ఎవరి ఆధ్వర్యంలోని పార్లమెంటరీ రహస్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రవేశపెట్టారు ? జ: లార్డ్ బుర్గోయిన్ 3) 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఈస్టిండియా కంపెనీ వారు భారత్ లో ఏయే మూడు రాష్ట్రాలను స్వాధీనం చేసుకున్నారు ? జ: మద్రాసు, ముంబై, బెంగాల్ 4) భారత్ లో ఈస్టిండియా కంపెనీ కార్యకలాపాలను క్రమబద్దీకరించేందుకు బ్రిటీష్ ప్రభుత్వం రూపొందించిన మొదటి చట్టం ఏది ? జ: 1773 రెగ్యులేటింగ్ చట్టం 5) దేశంలో మొదటగా సుప్రీంకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారు ? జ: 1774లో కలకత్తాలోని పోర్ట్ విలియంలో 6) సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు ? జ: సర్ ఎలిజా ఇంపీ (నోట్: ఈయనతో పాటు ముగ్గురు న్యాయమూర్తులను నియమించారు) 7) 1774లోనే బెంగాల్ గవర్నర్... బెంగ...

DPT-15- INDIAN CONSTITUTION ( PREAMBLE)

DAILY QUIZ
1) భారత రాజ్యాంగానికి ఇది మూలమని చెబుతారు ? ఎ) భారత ప్రభుత్వ చట్టం 1935 బి) ప్రవేశిక సి) ప్రాథమిక హక్కులు డి) లిఖిత రాజ్యాంగం 2) భారత్ లో రాజ్యాధికారానికి మూలం ఏది ? ఎ) ప్రజలు బి) రాజ్యాంగం సి) పార్లమెంట్ డి) ప్రవేశిక 3) రాజ్యాంగ ప్రవేశికను ఏ విప్లవం ఆధారంగా తీసుకున్నారు ? ఎ) ఫ్రెంచి బి) రష్యా సి) అమెరికా డి) పైవేవీ కాదు 4) స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి ఏ విప్లవం నుంచి గ్రహించారు ? ఎ) అమెరికా బి) రష్యా సి) బ్రిటన్ డి) ఫ్రెంచి 5) భారత రాజ్యాంగ పీఠికలో ఉన్న పదాలేంటి ? ఎ) సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యం బి) సార్వ భౌమాధికార, ప్రజాస్వామిక, సామ్యవాదం సి) సార్వ భౌమాధికార, సామ్యవాద, లౌకిక రాజ్యం డి) సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామిక రాజ్యం 6) రాజ్యాంగంలోని రిపబ్లిక్ అనే పదాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు ? ఎ) అమ...

DPT- 13 – INDIAN CONSTITUTION

DAILY QUIZ
1) 1928లో బాంబేలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో రాజ్యాంగ రచనకు ఎవరి అధ్యక్షతన కమిటీ వేశారు ? ఎ) మహాత్మా గాంధీ బి) దాదాబాయి నౌరోజీ సి) మోతీలాల్ నెహ్రూ డి) జవహర్ లాల్ నెహ్రూ 2) ఎక్కడ జరిగిన INC సమావేశంలో సంపూర్ణ స్వరాజ్ సాధనే లక్ష్యమని ప్రకటించారు ? ఎ) లాహోర్ బి) బొంబాయి సి) కలకత్తా డి) లక్నో 3) రాజ్యాంగ పరిషత్ కు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి ? ఎ) 1947 జులై బి) 1946 జులై సి) 1945 జులై డి) 1944 జులై 4) జాతీయోద్యమంలో పాల్గొని, రాజ్యాంగ పరిషత్ లో సభ్యులు కాని ప్రముఖుల్లో ఒకరు మహాత్మా గాంధీ. మరొకరు ఎవరు ? ఎ) జవహర్ లాల్ నెహ్రూ బి) వల్లభ్ భాయ్ పటలే సి) పట్టాభి సీతారామయ్య డి) మహ్మద్ అలీ జిన్నా 5) భారత రాజ్యాంగ రచనకు పట్టిన కాలం ఎ) 2 సం.11నె.18 రోజులు బి) 3 సం.10నె. 11 రోజులు సి) 2 సం. 11 నెల 11 రోజులు డి) 3 సం.11నె.18 రోజులు 6) భారత రాజ్యాంగ పరిషత్ చివరిసారిగా ఎప్పు...