Wednesday, January 20
Shadow

Tag: India states

భారతదేశం – ఉనికి, విస్తరణ

భౌగోళిక శాస్త్రం-భార‌త్‌
1) భారత దేశం రేఖాంశాలపరంగా ఏ గోళంలో ఉంది ? జ: పూర్వార్థ గోళంలో 2) భారత్ గుండా ఎన్ని అక్షాంశాలు, రేఖాంశాలు పోతున్నాయి ? జం 30 అక్షాంశాలు, 30 రేఖాంశాలు 3) భారత్ దేశం మొత్తం విస్తీర్ణం ఎన్ని చదరపు కిలోమీటర్లు ? జ: 32,87,263 చ.కి.మీ 4) ప్రపంచ భూవిస్తీర్ణంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది ? జ: 7 వ స్థానం 5) ప్రపంచంలో విస్తీర్ణంలో మొదటి మూడు స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి ? జ: రష్యా, కెనడా, చైనా 6) భారత్ లో ప్రామాణిక సమయం ఏ గడియారంతో ప్రారంభమవుతుంది ? జ: యూనీలోని మీర్జాపూర్ లో గల వింధ్యాచల్ రైల్వేస్టేషన్ లో గల గడియారంతో 7) భారత దేశ తూర్పు, పశ్చిమ కనుమల మధ్య వ్యత్యాసం ఎన్ని గంటలు ? జ: దాదాపు 2 గంటలు 8) దేశంలో సూర్యుడు మొదట ఉదయించే ప్రాంతం, అస్తమించే ప్రాంతం ఏవి ? జ: ఉదయించేది : అరుణాచల్ ప్రదేశ్ ( డ్యాంగ్ లోయ) అస్తమించేది : గుజరాత్ 9) భారత దేశానికి ఉత్తరాన చిట్టచివరి ప్రాంతం ఏది ? జ...