Monday, January 18
Shadow

Tag: India Defence

భారతదేశ రక్షణ రంగం – క్షిపణులు

జ‌న‌ర‌ల్ సైన్స్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో భార‌త్‌
1) సైనిక, వాయు, నౌకాదళాల మన దేశ మొదటి అత్యున్నత అధికారులు ఎవరు ? జ: మొదటి సైనిక దళాల జనరల్ రాజేంద్ర సింగ్ మొదటి ఎయిర్ చీఫ్ మార్షల్ - SK ముఖర్జీ మొదటి నేవీ అడ్మిరల్ ఆర్ డీ కఠారి 2) సైన్యంలో తొలి ఫీల్డ్ మార్షల్ గౌరవం పొందిన వ్యక్తి ఎవరు ? జ: మానెక్ షా 3) తొలి మార్షల్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ హోదా పొందిన వ్యక్తి ఎవరు ? జ: అర్జున్ సింగ్ 4) మన దేశపు మొదటి యుద్ద ట్యాంకు ఏది? జ: వైజయంతి 5) మన దేశపు అత్యాధునిక ప్రధాన యుద్ద ట్యాంకు ఏది? జ: అర్జున్ 6) మనదేశపు ప్రధాన రాకెట్ లాంచర్ వ్యవస్ద కలిగిన యుద్ద ట్యాంకు ఏది? జ: పినాక 7) భారత దేశపు పైలట్ రహిత, తేలికపాటి యుద్ద విమానం ఏది? జ: తేజస్ 8) భారతదేశపు తొలి హెలికాప్టర్ ఏది? జ: హమ్స్ 9) భారతదేశపు ఆయుధాలను కలిగిన హెలికాప్టర్ ఏది? జ: రుద్ర 10) మనదేశంలో ప్రధాన యుద్ద విమానం ఏది? జ: సుఖోయ్. 11) భారతదేవపు అతిపెద్ద సైనిక రవాణా విమానం ఏది? జ: సూపర్ ...