Friday, January 22
Shadow

Tag: Idli Sambar Go back

1952 గైర్ ముల్కీ ఉద్యమం

తెలంగాణ చ‌రిత్ర 1948-1970
1) గైర్ ముల్కీ ఉద్యమానికి నాంది పలికిన ప్రాంతం ఏది? జ) వరంగల్. 2) 1952 జులైలో వరంగల్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల యాక్షన్ కమిటీకి కన్వీనర్ ఎవరు ? జ) బుచ్చయ్య 3) వరంగల్ లో ముల్కీ ఉద్యమం మొదలయ్యే టైమ్ లో వరంగల్ జిల్లా కలెక్టర్ గా ఉన్నది ఎవరు ? జ: గోవిందరావు దేశ్ పాండే 4) 1952 ఆగస్టు 24న గైర్ ముల్కీలకు వ్యతిరేకంగా విద్యార్దులు ఎక్కడ బహిరంగ సభ నిర్వహించారు ? జ) బొల్లారం. 5) సిటీ కాలేజ్ దగ్గర జరిగిన ఊరేగింపులో విద్యార్దులు ఏమని నినాదాలు చేశారు? జ) ఇడ్లీ సాంబార్ గో బ్యాక్.... గైర్ ముల్కీ గో బ్యాక్. 6) సిటీ కాలేజ్ దగ్గర కాల్పులు ఎప్పుడు జరిగాయి ? జ: 1952 సెప్టెంబర్ 3న 7) కాల్పులకు అనుమతి ఇచ్చిన నగర మేజిస్ట్ర్రేట్ ఎవరు? జ) అబ్దుల్ బషీర్. 8) సిటీ కాలేజ్ దగ్గర పోలీసులు ఎన్ని రౌండ్స్ కాల్పులు జరిపారు ? జ: 12 రౌండ్స్ 9) సిటీ కాలేజ్ తర్వాత మరోచోట ఎక్కడ కాల్పులు జరిగాయి ? జ: మదీనా హోటల...