రూరల్ బ్యాంక్స్ PO/CLERKS: తెలంగాణలో 583, APలో 289 పోస్టులు
IBPS ఎగ్జామ్ తెలుగులో రాసుకునే అవకాశం ఉంది
ఇటీవల విడుదలైన IBPS 2020 నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తం 872 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో
AP, TELANGANA ల్లో ఖాళీలు:
ఆఫీస్ అసిస్టెంట్స్ : తెలంగాణలో -413, ఏపీలో - 170
స్కేల్ 1 అధికారులు: తెలంగాణలో 124, ఏపీలో 165
ఏపీలో ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు:
అనంతపూర్, చీరాల, గుంటూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూల్, నెల్లూర్, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం
ఏపీలో మెయిన్స్ పరీక్షా కేంద్రాలు:
గుంటూరు, కర్నూల్, విజయవాడ
తెలంగాణలో ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు:
హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్
తెలంగాణలో మెయిన్స్ పరీక్షా కేంద్రాలు:
హైదరాబాద్, కరీంనగర్
IBPS నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి:
http://telanganaexams.com/ibps-2020-notification-9638-pos-clerk-p...