Wednesday, October 23

Tag: ibps exam

IBPS EXAMS 2019-బ్యాంక్ ఉద్యోగాలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి ?(వీడియో)

IBPS EXAMS 2019-బ్యాంక్ ఉద్యోగాలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి ?(వీడియో)

Latest News, Latest Notifications, Preparation Plan, Videos
ఫ్రెండ్స్ IBPS 2019 బ్యాంకుల్లో క్లర్క్స్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజైన సంగతి మీకు తెలుసు.  నోటిఫికేషన్ వివరాలను గత వీడియోలో వివరించాను. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాల్లో ఈ వీడియోలో వివరించాను.  టాపిక్ వైజ్ గా సెక్షన్ వైజ్ గా వివరించాను.  చూడగలరు. మన తెలుగు రాష్ట్రాల నుంచే చాలా తక్కువ మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు.  అందువల్ల మీరు ఈసారి తప్పకుండా అప్లయ్ చేయండి... గట్టిగా ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టండి...   https://youtu.be/UTPxa-oxfbo
IBPS తెలుగులో నిర్వహించాలని ట్విట్టర్ ఉద్యమం !

IBPS తెలుగులో నిర్వహించాలని ట్విట్టర్ ఉద్యమం !

Latest News, Latest Notifications
ఫ్రెండ్స్ IBPS 2019 క్లర్క్స్ ఎగ్జామ్ తెలుగులో నిర్వహిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే మొన్న రిలీజ్ అయిన నోటిఫికేషన్ లో మాత్రం ఇంగ్లీష్ లేదా తెలుగులో మాత్రమే ఎగ్జామ్ అని ఉంది. మేం తెలంగాణ ఎగ్జామ్స్ /ఆంధ్రా ఎగ్జామ్స్ తరపున మేడమ్ కు ట్వీట్స్ ద్వారా రిప్రజెంట్ చేశాం. ఫ్రెండ్స్ మీరు కూడా నిర్మలా సీతారామన్ గారికి ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయండి... ఈసారి ఎగ్జామ్ ఖచ్చితంగా తెలుగులో జరుగుతుంది. 16.09.19న జరిగే ఆఫీసర్స్ స్కేల్ 1 పోస్టు మెయిన్ ఎగ్జామ్ కూడా తెలుగుతో సహా ఇతర ప్రాంతీయ భాషల్లో రాసుకునే అవకాశం ఇచ్చారు. మనకీ ఛాన్స్ వస్తుంది. దయచేసి ఈ ట్విట్టర్ ఉద్యమంలో మీరూ పాల్గొనండి. ప్రాంతీయ బ్యాంకుల ఉద్యోగాలకు టెస్టులు రాసుకోడానికి తెలుగులో అవకాశం ఇస్తామని ఆర్థికమంత్రి ప్రకటించారు.  ఇప్పుడు జాతీయ బ్యాంకులు కాబట్టే ... అవకాశం ఇవ్వరన్న వాదన వినిపిస్తోంది.  అ