బ్యాంక్ ఎగ్జామ్స్ సిలబస్ లో ఏమేమి ఉంటాయి ? (2020కి మారాయి)
IBPS 2020 ద్వారా గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే. తెలుగులో కూడా రాసుకోడానికి ఛాన్స్ ఉండటంతో ఈసారి ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశముంది. పైగా SSCతో పాటు రాష్ట్ర స్థాయిలో SI పోటీ పరీక్షలు రాసిన వారు కూడా ఈ బ్యాంక్ ఉద్యోగాలకు ఈజీగా పోటీ పడొచ్చు. కాస్త కష్టపడాలి. మంచి ప్లానింగ్ తో పాటు టైమ్ టేబుల్ వేసుకోవాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ను వేగంగా, తప్పులు లేకుండా చేయగలగాలి. 2019 ఎగ్జామ్స్ కీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. గమనించగలరు. నేషనల్ వెబ్ సైట్స్ లో 2019 మోడల్ లో ఇచ్చారు. కానీ 2020 కి IBPS ఒరిజినల్ నోటిఫికేషన్ ఆధారంగా ఈ Essay తయారు చేశాం.
PRELIMS EXAMS
1) రీజనింగ్ ఎబిలిటీ – 40ప్రశ్నలు – 40 మార్కులు
2) క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ – 40 ప్రశ్నలు – 40 మార్కులు
మొత్తం: 80 ప్రశ్నలు, 80 మార్కులు, 45 నిమిషాలు
అసలు IBPS 2...