Friday, January 22
Shadow

Tag: Hyderabad State

సాధారణ ఎన్నికలు – హైదరాబాద్ రాష్ట్రం

తెలంగాణ చ‌రిత్ర 1948-1970
1) హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి ? జ) 1952 ఫిబ్రవరిలో 2) 1952లో హైదరాబాద్ రాష్ట్ర్రంలో ఉన్న మొత్తం జిల్లాలు ఎన్ని? జ) 16 జిల్లాలు 3) హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఉండేవి ? జ: 142 నియోజకవర్గాలు, రిజర్వు అభ్యర్థులు 33 మంది మొత్తం 175 మంది శాసనసభ్యులు 4) హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుపొందింది ? జ: 93 సీట్లు 5) కాంగ్రెస్ శాసనసభ నాయకుడిగా ఎవరు ఎన్నికయ్యారు? జ) బూర్గుల రామకృష్ణారావు. 6) భారత దేశంలోనే అత్యధిక మెజార్టితో గెలుపొందినవారు ఎవరు? జ) రావి నారాయణరెడ్డి (3,09,162 ఓట్ల మెజార్టీ) భారత దేశంలోనే అత్యధిక మెజారిటీ 7) ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి కోసం ఏ రెండు సామాజిక వర్గాల మధ్య గొడవ జరిగింది? జ) బ్రాహ్మణ వర్సెస్ రెడ్డి. 8) హైదరాబాద్ రాజ్ ప్రముఖ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1952 మార్చి 6న బూర్గుల రామక్రి...

ఆపరేషన్ పోలో – హైదరాబాద్ సంస్థానం విలీనం -1

తెలంగాణ చ‌రిత్ర 1948-1970
 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, 7వ నిజాం నవాబు 1) హైదరాబాద్ సంస్థానం విలీనానికి భారత్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరేంటి ? జ: ఆపరేషన్ పోలో (ఆపరేషన్ కాటర్ పిల్లర్) 2) నిజాం రాజ్యంపైకి భారత్ సర్కార్ ఎప్పుడు సైన్యాన్ని పంపింది ? జ: 1948 సెప్టెంబర్ 13న 3) భారత్ యూనియన్ లో హైదరాబాద్ ఎప్పుడు విలీనం అయింది ? జ: 1948 సెప్టెంబర్ 17న 4) యథాతధ ఒడంబడిక ఎవరెవరి మధ్య కుదిరింది ? ఎప్పుడు ? జ: 29 నవంబర్ 1947న.. భారత ప్రభుత్వం - నిజాం రాజుకి మధ్య 5) భారత్ యూనియన్ లో హైదరాబాద్ ను చేర్చడానికి కృషి చేసిన చివరి బ్రిటీష్ వైస్రాయ్ ఎవరు ? జ: లార్డ్ మౌంట్ బాటెన్ 6) మజ్లీస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ (రజాకార్ల ఉద్యమం)కు ఎవరు నాయకత్వం వహించారు ? వాళ్ళ నినాదం ఏంటి ? జ: కాశీం రజ్వీ. ఆజాద్ హైదరాబాద్ 7) హైదరాబాద్ కు ఏమని పేరుపెట్టాలని పంజాబ్ కు చెందిన చౌదరి హకమత్ అలీగుజర్ సూచించారు ? జ: ఉస్మానిస్తాన్ 8) సర్వస్వతంత...