PRACTICE TEST-09( Indian History)
సింధు నాగరికత
1) భారతదేశానికి మూలమైన నాగరికత ఏది ?
ఎ) సింధూ నాగరికత
బి) మెసపటోమియా
సి) మంచు నాగరికత
డి) గ్రీస్ నాగరికత
2) సింధూ నాగరికత తవ్వకాలకు నాయకత్వం వహించింది ఎవరు ?
ఎ) అలెగ్జాండర్ బర్న్ప్
బి) ఆర్ డి బెనర్జీ
సి) సర్ జాన్ మార్షల్
డి) దయారాం సహానీ
3) భారత దేశపు మొదటి సర్వే జనరల్ ఎవరు ?
ఎ) సర్ జాన్ మార్షల్
బి) అలెగ్జాండర్ బర్న్ప్
సి) ఆర్ డి బెనర్జీ
డి) దయారాం సహానీ
4) దేశంలో సింధు నాగరికత ప్రదేశాలు ఎక్కువగా ఎక్కడ బయటపడ్డాయి ?
ఎ) ఉత్తరప్రదేశ్
బి) రాజస్థాన్
సి) హర్యానా
డి) గుజరాత్
5) ఈజిప్టు నాగరికత ఏ నది తీరాన తెలిసింది?
ఎ) టైగ్రిస్
బి) నైలు నది
సి) హుయాంగహో
డి) యూఫ్రటీస్
6) సింధు నాగరికతలో ముఖ్యమైన ఓడరేవు ఏది?
ఎ) సుర్కటోడా
బి) రంగపూర్
సి) కొచ్చి
డి) లోధోల్
7)) సింధువుల లిపిని ఏమని పిలుస్తారు ?
ఎ) జేడ్
బి) లాపిన్ లజూలి
సి) సర్పలిపి
డి) ఏదీ కాదు
8) సింధ...