Monday, January 25
Shadow

Tag: guptas dynesty

DPT-30 – గుప్తులు (25ans)

DAILY QUIZ
1) గుప్త సామ్రాజ్యాన్ని ఎలా విభజించారు ? ఎ) భుక్తి బి) గ్రామ సి) విషయ డి) ఏదీ కాదు 2) గుప్త పాలనను స్థాపించిన వారు ఎవరు ? ఎ) కుమారగుప్తుడు బి) చంద్రగుప్తుడు సి) శ్రీ గుప్తుడు డి) రామగుప్తుడు 3) నలంద విశ్వవిద్యాలయం స్థాపించింది ఎవరు ? ఎ) సముద్రగుప్తుడు బి) కుమారగుప్తుడు సి) రామగుప్తుడు డి) స్కందగుప్తుడు 4) ఏ గుప్త చక్రవర్తి కాలంలో హూణుల దండయాత్రలు అధికమయ్యాయి ? ఎ) రెండో చంద్రగుప్తుడు బి) సముద్రగుప్తుడు సి) శ్రీగుప్తుడు డి) స్కందగుప్తుడు 5) సముద్రగుప్తుని బిరుదు ఏది ? ఎ) నాటకరాజ బి) భోగరాజ సి) కవిరాజ డి) నాట్యరాజ 6) గుప్తుల శకం ప్రారంభమైన సంవత్సరం ఏది ? ఎ) క్రీ.శ. 320 బి) క్రీ.పూ. 320 సి) క్రీ.శ. 350 డి) క్రీ.పూ. 330 7) గుప్తులలో చివరి వారు ఎవరు ? ఎ) సముద్రగుప్తుడు బి) కుమారగుప్తుడు సి) రామగుప్తుడు డి) విష్ణుగుప్తుడు 8) సముద్రగుప్తుని కాలంలో బ...

DPT-30 – గుప్తులు (25 ప్రశ్నలు)

DAILY QUIZ
1) గుప్త సామ్రాజ్యాన్ని ఎలా విభజించారు ? ఎ) భుక్తి బి) గ్రామ సి) విషయ డి) ఏదీ కాదు 2) గుప్త పాలనను స్థాపించిన వారు ఎవరు ? ఎ) కుమారగుప్తుడు బి) చంద్రగుప్తుడు సి) శ్రీ గుప్తుడు డి) రామగుప్తుడు 3) నలంద విశ్వవిద్యాలయం స్థాపించింది ఎవరు ? ఎ) సముద్రగుప్తుడు బి) కుమారగుప్తుడు సి) రామగుప్తుడు డి) స్కందగుప్తుడు 4) ఏ గుప్త చక్రవర్తి కాలంలో హూణుల దండయాత్రలు అధికమయ్యాయి ? ఎ) రెండో చంద్రగుప్తుడు బి) సముద్రగుప్తుడు సి) శ్రీగుప్తుడు డి) స్కందగుప్తుడు 5) సముద్రగుప్తుని బిరుదు ఏది ? ఎ) నాటకరాజ బి) భోగరాజ సి) కవిరాజ డి) నాట్యరాజ 6) గుప్తుల శకం ప్రారంభమైన సంవత్సరం ఏది ? ఎ) క్రీ.శ. 320 బి) క్రీ.పూ. 320 సి) క్రీ.శ. 350 డి) క్రీ.పూ. 330 7) గుప్తులలో చివరి వారు ఎవరు ? ఎ) సముద్రగుప్తుడు బి) కుమారగుప్తుడు సి) రామగుప్తుడు డి) విష్ణుగప్తుడు 8) సముద్రగుప్తుని కాలంలో బం...