GST MULTIPLE CHOICE – ANSWERS
1. GST నినాదం ఏమిటి..?
ఎ. ఒకే దేశం.. ఒకే మార్కెట్.. ఒకే పన్ను
బి. ఒకే మార్కెట్.. ఒకే పన్ను... ఒకే దేశం
సి. ఒకే దేశం..ఒకే పన్ను... ఒకే మార్కెట్
డి. ఒకే పన్ను.. ఒకే దేశం.. ఒకే మార్కెట్.
2. ప్రస్తుతం GST ని ఎన్ని దేశాలు అమలు చేస్తున్నాయి..?
ఎ. 155 బి. 160 సి.156 డి.175
3. ఈ కిందివాటిలో ఏ రాష్ట్రంలో GST అమలు కావడం లేదు..?
ఎ. పంజాబ్ బి. జమ్ము కాశ్మీర్ సి. ఢిల్లీ డి. అసోం. ( ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ కూడా ఆమోదించింది.)
4. జీఎస్టీ మండలిని రాజ్యాంగంలో సవరించిన ఏ ఆర్టికల్ ద్వారా ఏర్పాటు చేశారు ?
ఎ. 279 ఎ(1) బి. 278 ఎ(1)
సి. 277ఎ(1) డి. 276 ఎ(1)
5. మన దేశంలో GST (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ) గురించిన ప్రస్తావన తొలిసారిగా ఏ బడ్జెట్ లో వచ్చింది ?
ఎ. 2003 బి.2004 సి.2006 డి.2010
6. 2010లో ఎవరి అధ్యక్షతన GST కోసం ఐటీ విధానాల బృందాన్ని ఏర్పాటు చేశారు ?
ఎ. శ్యామ్ పిట్రోడా బ...