
GROUP 1 REFERENCE BOOKS గ్రూప్ 1 రిఫరెన్స్ బుక్స్ ( Vedio Class Script)
( ఈ స్క్రిప్ట్ చదవడానికి ముందు యూట్యూబ్ క్లాస్ వినండి... మంచిగా అర్థం అవుతుంది )
https://www.youtube.com/watch?v=OzGHS4O6qXc
TSPSC గ్రూప్ 1 కి ప్రిపేర్ అవ్వడానికి ఎలాంటి బుక్స్ చదవాలో మీకు వివరిస్తాను. అయితే రిఫరెన్స్ బుక్స్ లిస్ట్ అయితే ఇస్తాను గానీ... ఇంతకంటే మంచి బుక్స్... మీకు దొరికితే వాటినే కొనుక్కోండి. అంతే కాదు... ఇప్పటికే మీరు బుక్స్ కొనుక్కొని ఉంటే... వాటినే కంటిన్యూ చేయండి.... తెలుగు అకాడమీ బుక్స్ అయితే ఇంకా బెటర్.
అంటే... మీకు కావల్సిన గ్రూప్ 1 బుక్స్... మీ అంతట మీరే సెలక్ట్ చేసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. చాలామంది చాలా బుక్స్ సజెస్ట్ చేస్తారు. అవన్నీ మీరు కొనుక్కోవాలంటే కష్టం. పైగా అన్ని పుస్తకాలు చదివినంత మాత్రాన ఉపయోగం కూడా లేదు. ఎక్కువ పుస్తకాలు కొనుక్కొని... ఎక్కువ పుస్తకాలు చదివి అనవసరంగా టైమ్ వేస్ట్ చేసుకోవద్దు...
అయితే చాలామంది కొత్త వాళ్ళు గ్రూప్స్ ఎగ...