Tuesday, January 26
Shadow

Tag: group1 preapartion

మీరూ గ్రూప్ -1 విజేతలు కావొచ్చు !

మీరూ గ్రూప్ -1 విజేతలు కావొచ్చు !

Latest News, Preparation Plan, Videos
గ్రూప్ - 1 పోస్టులు అనేవి ఎవరో ఇంటెలిజెన్స్ పర్సన్స్ కే వస్తాయి అనుకోవడం పొరపాటు... ప్లానింగ్, డెడికేషన్, హార్డ్ వర్క్ ఉంటే ఎవరైనా కొట్టొచ్చు. మనకి వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోకూడదు. అలాగని అప్లయ్ చేసి ... చేతులు ముడుచుకొని కూర్చోకూడదు. అందుకే మిమ్మల్ని గ్రూప్ - 1 విజేతలుగా తీర్చిదిద్దడానికి మేం యూట్యూబ్ క్లాసులు తయారు చేస్తున్నాం. అందులో భాగంగా మీకు మొదటి క్లాస్ లో గ్రూప్ - 1 సిలబస్, పరీక్షా విధానం, ఎలా సిద్దం కావాలో వివరించాం. ఈ వీడియో క్లాస్ ను చూడండి. రాబోయే రోజుల్లో గ్రూప్స్, సివిల్స్ విజేతలతో పాటు సబ్జెక్ట్ నిపుణుల సలహాలను కూడా మీకు అందిస్తాం. దయచేసి... మన యూట్యూబ్ క్లాసులకు సంబంధించిన ఈ కింది లింక్ ను మీ స్నేహితులు, బంధువులకు ఫార్వార్డ్ చేయండి. ఛానెల్ subscribe అవ్వమని చెప్పండి. తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి https://www.youtub...