Sunday, January 17
Shadow

Tag: Grammar

TEST   Answers (SPOKEN ENGLISH)

Spoken English
1. నేను నిన్న Home Work చేయగలిగాను. జ. I could do home work yesterday. 2. రేపు నీవు College కు రావా? జ. Won’t you come to college tomorrow? 3. ఈ Work two days లో Complete కాదు. జ. This work will not be completed with in two days. 4. రేపు Exams complete అవుతాయి. జ. Exams will be completed tomorrow. 5. రేపు నిన్ను Invite చేస్తారు. జ. You will be invited tomorrow 6. నేను నిన్న ఆ Function కి వెళ్ళి ఉండాల్సింది. జ. I should have gone to that function yesterday 7. ఇప్పుడు Cricket ఆడుతూ ఉన్నారు. జ. Cricket is being played now. 8. రవి ఇంతకుముందే స్కూటర్ ని Repair చేయించాడు. జ. Ravi has got the scooter repaired just before. 9. నువ్వు నిన్న Happy గా ఉండి ఉండాల్సింది. జ. You should have been happy yesterday. 10. గత సం. Elections లో D.P ఓడిపోయింది....

DAY -1- SPOKEN ENGLISH

Spoken English
“Without learning “GRAMMAR” we can’t speak English”. “ If we learn “ONLY GRAMMAR” also we can’t speak English" గ్రామరు నేర్చుకోకుండా ఇంగ్లీష్ మాట్లాడలేం. అలాగని గ్రామరు మాత్రమే నేర్చుకుంటే కూడా ఇంగ్లీష్ మాట్లాడలేం. అవును ఇది నిజం.                 Parts of Speech, Kinds of Nouns, Kinds of Sentences, Articles, Simple, Compound Complex sentences, Degrees of Comparison ఇలా నేర్చుకుంటే మనకేంటి ఉపయోగం. అలాగని Grammar నేర్చుకోకుండా English మాట్లాడటం సాధ్యమా... కానే కాదు... మనం నేర్చుకోవాల్సింది మాట్లాడటానికి ఉపయోగపడే Grammar మాత్రమే. అదీ కూడా తప్పులు లేకుండా సుమా ! చూద్దాం ! మరి మాట్లాడటానికి ఉపయోగపడే Grammar ఏంటో ??                    నిన్న, మొన్న, గత సంవత్సరం ఇలా జరిగిపోయిన విషయాలను మనం ఏ Tense లో చెబుతాం ? "PAST TENSE" రేపు, ఎల్లుండి, వచ్చే సంవత్సరం, పదేళ్ళ తర్వాత జరగబోయే విషయాలను ...