ARE YOU READY TO LEARN ENGLISH ?
Count down starts....1....2....3...
తెలంగాణలో అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడాలన్న ఆశయంతో telanganaexams.com ‘అందరికీ ఆంగ్లం’ పేరుతో కోర్సును మొదలుపెట్టింది. ఇప్పటిదంక మిమ్మల్ని ఇంగ్లీషు భాష వైపు సన్నద్ధులు చేయడానికి కొన్ని ఆర్టికల్స్ ప్రచురించాం. ఈ శనివారం (జూన్ 10) నుంచి పూర్తి స్థాయి కోర్సు మొదలవుతుంది. DAY 1, DAY 2 .... ఇలా సాగిపోతుంది. మీరు ఏ రోజూ పాఠాన్ని ఆరోజే చదవడంతో పాటు Exercises కూడా పూర్తి చేయగలరని మనవి.
అందరికీ ఆంగ్లం కోర్సు కేవలం విద్యార్థులకే కాదు... ప్రస్తుతం అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. టెట్ రాస్తున్న ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులకూ ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ కోర్సును విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు... ఇలా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు.
ఈ కోర్సును మీరు ఒక్కరే చదవడం కాదు... మీ చుట్టుపక్కల వారికి, స్నే...