Monday, January 25
Shadow

Tag: Future Tense

DAY -1- SPOKEN ENGLISH

Spoken English
“Without learning “GRAMMAR” we can’t speak English”. “ If we learn “ONLY GRAMMAR” also we can’t speak English" గ్రామరు నేర్చుకోకుండా ఇంగ్లీష్ మాట్లాడలేం. అలాగని గ్రామరు మాత్రమే నేర్చుకుంటే కూడా ఇంగ్లీష్ మాట్లాడలేం. అవును ఇది నిజం.                 Parts of Speech, Kinds of Nouns, Kinds of Sentences, Articles, Simple, Compound Complex sentences, Degrees of Comparison ఇలా నేర్చుకుంటే మనకేంటి ఉపయోగం. అలాగని Grammar నేర్చుకోకుండా English మాట్లాడటం సాధ్యమా... కానే కాదు... మనం నేర్చుకోవాల్సింది మాట్లాడటానికి ఉపయోగపడే Grammar మాత్రమే. అదీ కూడా తప్పులు లేకుండా సుమా ! చూద్దాం ! మరి మాట్లాడటానికి ఉపయోగపడే Grammar ఏంటో ??                    నిన్న, మొన్న, గత సంవత్సరం ఇలా జరిగిపోయిన విషయాలను మనం ఏ Tense లో చెబుతాం ? "PAST TENSE" రేపు, ఎల్లుండి, వచ్చే సంవత్సరం, పదేళ్ళ తర్వాత జరగబోయే విషయాలను ...