DPT-36- పర్యావరణ సమస్యలు, విపత్తులు
1) ఈ కింది వాటిలో నిదాన విపత్తు కానిది ?
ఎ) రోడ్డు ప్రమాదాలు
బి) కరువులు
సి) పర్యావరణ క్షీణత
డి) పంటలకు చీడ పీడలు
2)జాతీయ విపత్తు నిర్వహణ అధ్యక్షుడు ఎవరు?
ఎ)ఉపరాష్ట్రపతి
బి)మానవ వనరుల అభివృద్ది మంత్రి
సి)హోంమంత్రి
డి)ప్రధానమంత్రి
3)అత్యంత తీవ్రత ఉన్న కరువు ఏది?
ఎ)వాతావరణ కరువు
బి)జల సంబంధ కరువు
సి)సామాజిక ఆర్దికకరువు
డి) వ్యవసాయ కరువు
4)మూసీనది వెంబడి ఉద్యానవనం అభివృద్ది చేసేందుకు ప్రారంభించిన ప్రాజెక్టు ఏది?
ఎ)నందనవనం
బి)మిత్రవనం
సి)హరితపత్రం
డి)జలవనమండలి
5)తెలంగాణ రాష్ట్ర పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి ఎవరు?
ఎ)జూపల్లి కృష్ణారావు
బి)జోగురామన్న
సి)కొప్పుల ఈశ్వర్
డి)అజ్మీర్ చందూలాల్
6)వాటర్ మెన్ ఆఫ్ ఇండియా, జోహడ్ వాలా బాబా అనే బిరుదులు ఎవరికి ఉన్నాయి?
ఎ)రాజేంద్రసింగ్
బి)అన్నాహజారే
సి)వందనశివా
డి)సునీతా నారాయణ్
7)ప్రపంచ విపత్తుల్లో భూకంపాలు,సునామీల శ...