Tuesday, January 19
Shadow

Tag: Election Commission

ఎన్నికల యంత్రాంగం

ఇండియన్ పాలిటీ -ఎన్నిక‌లు వ్య‌వ‌స్థ‌
1) చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర కమిషనర్లు, రీజినయల్ కమిషనర్లను ఎవరు నియమిస్తారు ? జ: రాష్ట్రపతి (నోట్: ఈ నియామకం పార్లమెంటు రూపొందించిన చట్టాలకు లోబడి ఉండాలి) 2) జిల్లా స్థాయిలో ఎన్నికల సంఘ తరపు రిటర్నింగ్ అధికారిగా ఎవరు పనిచేస్తారు ? జ: జిల్లా కలెక్టర్ 3) పోలింగ్ స్టేషన్ స్థాయిలో ఎన్నికల అధికారిని ఏమంటారు ? జ: ప్రొసీడింగ్ ఆఫీసర్ 4) భారత్ లో కేంద్ర ఎన్నికల కార్యాలయం ఢిల్లీలో ఉంది. దాన్ని ఏమంటారు ? జ: నిర్వాచన్ ఆయోజన్ 5) కేంద్ర ఎన్నికల సంఘంలో పనిచేసే CEC తో పాటు ఇద్దరు కమిషనర్లకు జీతభత్యాలు ఎక్కడి నుంచి ఇస్తారు ? జ: భారత సంఘటిత నిధి నుంచి 6) చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను సుప్రీం కోర్టు న్యాయమూర్తులను తొలగించినట్టే పార్లమెంటు తప్పిస్తుంది. దీనికి సంబంధించిన ప్రకరణ ఏది ? జ: ప్రకరణ 324 (5) 7) ఎన్నికల కమిషన్ లో కమిషనర్లను అవినీతి, అసర్థమత ఆరోపణలపై ఎవరి సిఫార్సులతో రాష్ట్రపతి తొలగిస్తారు ? ...

ఎన్నికల కమిషన్ ఏర్పాటు

ఇండియన్ పాలిటీ -ఎన్నిక‌లు వ్య‌వ‌స్థ‌
1) భారత్ లో ఎంత మంది ఓటర్లు ఉన్నారు ? జ: 2014 నాటికి 81.45 కోట్ల మంది 2) ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తుంది. ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడింది ? జ: రాజ్యాగంలోని XV వ భాగంలో 324అధికరణ ప్రకారం 3) ఎన్నికల సంఘం తన పని విధానానికి సంబంధించి ఎవరికి జవాబుదారీ తనంగా ఉంటుంది ? యేటా ఎవరికి నివేదిక సమర్పిస్తుంది ? జ: ఎవరికీ జవాబుదారీ కాదు. ఎవరికీ నివేదిక సమర్పించదు 4) భారత ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది ? జ: 1950 జనవరి 25 (నోట్: అందుకే ఈ రోజులు ఓటర్ల దినోత్సవంగా జరుపుతారు ) 5) ప్రారంభంలో సిఈసి ఏకసభ్య కమీషన్ గా పనిచేసేది. దీన్ని ఎవరి హయాంలో త్రిసభ్య కమిషన్ గా మార్చారు ? జ: 1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 6) తర్వాత మళ్ళీ 1990లో తిరిగి ఏకసభ్య కమీషన్ గా ఎవరి హయాంలో మారింది ? జ: వి.పి.సింగ్ ప్రభుత్వం 7) 1993లో పి.వి నర్సింహారావు ప్రభుత్వం తిరిగి ఎంతమంది సభ్యుల కమిషన...