DPT-46 తెలంగాణ ప్రభుత్వ పథకాలు
1) రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న భూమి కొనుగోలు పథకం దేనికి ఉద్దేశించినది ?
ఎ) బి.సిలకు భూమి పంపిణీ
బి) నిరుపేద దళిత వ్యవసాయాధారిత కుటుంబాలకు పంపిణీ
సి) మైనారిటీలకు భూమి పంపిణీ
డి) పైవేవీ కావు
2) నిరుపేద జీవనోపాదులను పెంపోందించడం కోసం ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయంతో ఇటీవల ప్రవేశపెట్టిన పథకం ఏది ?
ఎ) గ్రామజ్యోతి
బి) గ్రామక్రాంతి
సి) మిషన్ కాకతీయ
డి) తెలంగాణ పల్లె ప్రగతి
3) మనఊరు-మన ప్రణాళికలకు అనుబంధంగా రాష్ట్రప్రభుత్వం ఇటివల ప్రారంభించిని కార్యక్రమం ఏది ?
ఎ) హరితహరం
బి) మిషన్ కాకతీయ
సి) గ్రామజ్యోతి
డి) వాటర్ గ్రీడ్ పథకం
4) ఏ పథకాన్ని ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కోతుల ప్రస్తావన చేశారు ?
ఎ) హరితహరం
బి) గ్రామజ్యోతి
సి) మిషన్ భగీరథ
డి) మిషన్ కాకతీయ
5) తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మిషన్ కాకతీయ పథకం కింద ఎన్ని చెరువుల్లో పూడిక తీయాలని సంకల్పించారు ?
ఎ) 8212
బి) 5...