Thursday, January 21
Shadow

Tag: dpt 44

DPT-44 సమ్మిళిత విధానాలు

DAILY QUIZ
1) జాతీయ మైనారిటీ కమిషన్ కు చట్టబద్దత ఎప్పుడు కల్పించబడింది ? ఎ) 1992 బి) 1993 సి) 1994 డి) 1991 2) ప్రస్తుత జాతీయ మహిళ కమీషన్ చైర్మన్ ఎవరు ? ఎ) సుమత్రా బి) గిరిజావ్యాస్ సి) మమతాశర్మ డి) లలిత కుమార మంగళం 3) స్వయం సహాయక బృందాలు అనే భావనను ఏ దేశం నుంచి గ్రహించారు  ? ఎ) బంగ్లాదేశ్ బి) శ్రీలంక సి) చైనా డి) పాకిస్తాన్ 4) షెడ్యూల్డ్ కులాల, తెగల కమిషన్ ను ఎవరు ఏర్పాటు చేస్తారు ? ఎ) ప్రధానమంత్రి బి) లోక్ సభ స్పీకర్ సి) రాష్ట్రపతి డి) ముఖ్యమంత్రి 5) మొదటిసారి మహిళ రిజర్వేషన్ బిల్లు ఏ సవరణగా ముందుకు వచ్చింది ? ఎ) 83 బి) 81 సి) 85 డి) 84 6) SC.ST అకృత్యాల నిరోధక చట్టం-1989 అమలుకు అవసరమైన నిబంధనలను ఎవరు రూపొందిస్తారు ? ఎ) రాష్ట్ర ప్రభుత్వం బి) రాష్ట్రపతి సి) సంబంధిత మంత్రిత్వశాఖ డి) కేంద్ర ప్రభుత్వం 7) షెడ్యూల్డ్ కులాలను హరిజనులు అని సంబోధించినది ఎవరు ? ఎ) వల...